HNK: కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం రాయల రాజయ్య కుటుంబ సభ్యులకు ఎంపీ కడియం కావ్య ఒక లక్ష 60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన రాజయ్య కుటుంబానికి ఎంపీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు.