JN: చిల్పూర్ మండలం కృష్ణాజిగూడెంలో గ్రామంలో శుక్రవారం CPM మండల కార్యదర్శి సాదం రమేశ్ ఆధ్వర్యంలో CPM మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీతారాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రమేశ్ మాట్లాడుతూ.. ఏచూరి ఆశయాలను కొనసాగిస్తామని ఆయన అన్నారు.