PDPL: మంథనికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది బుద్ధర్తి నవీన్ నిన్న రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్ర సమాచార కమిషనర్గా అయోధ్య రెడ్డి నియామకం అవడం పట్ల ఆయనకు శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నియామకం పట్ల 2022 న్యాయవాదుల బ్యాచ్ మేట్స్ హర్షం వ్యక్తం చేశారు.