PDPL: రామగిరి మండలం సెంటినరీకాలనీ రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ఆర్జీ -3, ఏపీఏ, భూపాలపల్లి ఏరియాల క్రీడాకారుల మధ్య రీజినల్ కబడ్డీ, బాల్, బ్యాడ్మింటన్ పోటీలు శుక్రవారం నిర్వహించబడ్డాయి. రామగుండం-3 ఏరియా ఎస్వోటు జీఎం రామ్మోహన్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, కోల్ ఇండియా స్థాయి, నైపుణ్యం చూపాలని సూచించారు.