PDPL: మహిళా సాధికారత కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వశక్తి మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు, అందజేస్తున్నన్నారు.