NGKL: ఇంటి మిద్దె మీద నుంచి జారి కిందపడి ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సారంబండ తండా చెందిన ఇస్లావత్ ధన్ కోటి (44), ఈనెల 1న మిద్దె ఎక్కి ప్రమాదవశత్తు జారి పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందాడు.