JN: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేందర్ రెడ్డిని జనగామ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాపరెడ్డి, నేతలు కలిశారు. జనగామ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను రాజ్యసభ సభ్యుడికి ప్రతాపరెడ్డి వివరించి జనగామ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.