NZB: కమ్మర్పల్లి మండల కేంద్రంలో నూతన గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా మల్యాల సుభాష్ గౌడ్‌ను ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షునిగా సింగిరెడ్డి భరత్, క్యాషియర్‌గా పన్నుల రవి, కార్యదర్శిగా పెంట కిషన్, సలహాదారులు ఈర్గల్ల మహేష్, కౌడ రాము, సిలివేరి భూమేశ్వర్, పసుపుల రమేష్, బైండ్ల సాయిలును నియమించారు. గ్రామాభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామన్నారు.
Tags :