మహబూబ్ నగర్ పురపాలక పరిధిలోని శ్రీనివాస కాలనీ ఊరగుట్ట ప్రాంతంలో నేల కొల్పిన గణనాథుడి మండపం వద్ద వార్డుకు చెందిన యువ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతకింది శ్రీనివాసులు గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షిస్తున్నానని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు.