HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్ డివిజన్లోని వికాస్ పురి కాలనీ, సిద్ధార్థనగర్, ఏజీ కాలనీలలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. బీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.