NLG: ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళలు, యువతులకు నేటి నుంచి చీరలు పంపిణీ ప్రారంభమవుతుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆడపడుచులకు కానుకగా ఈ కార్యక్రమం చేపట్టింది. మొదటి విడత పంపిణీ గురువారం నుంచి గ్రామాల్లో ప్రారంభమై, జిల్లాలోని 3,66,532 మంది సభ్యులకు డిసెంబర్ 9 వరకు అందించనున్నారు.