NZB: బాన్సువాడ దేశంలో అట్టర్ ప్లాప్ సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బాన్సువాడ పట్టణంలో నేడు తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పాలాభిషేకం చేశారు. వారు మాట్లాడుతూ.. ఏడాది పాలనలో ప్రజలు సీఎంను అసహ్యించుకుంటున్నారన్నారు. బాన్సువాడ ప్రజలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలిపించుకుంటే పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో కాంగ్రెస్లో చేరారు.