WG: ఉమ్మడి జిల్లా పరిధిలో అర్హత కలిగిన ఉద్యోగులకు జడ్పీ ఛైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ చేతులమీదుగా శుక్రవారం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 3 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుకు (ఎంపీడీవో), 3 సీనియర్ అసిస్టెంట్లుకు (ఏవో) ప్రమోషన్ పొందారు. ఇప్పటి వరకు జడ్పీ ఛైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండీ 24 మంది పదోన్నతి పొందారు.