KMM: కాంగ్రెస్ పార్టీ కృషితోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ ఎమ్మెల్యే రాజేందర్ అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, TPCC చీఫ్ మహేష్ గౌడ్, DY CM భట్టి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు.