KMM: విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. సత్తుపల్లి జేవియర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం టాయిలెట్స్ నిర్మాణం పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి ఎంపీ శంకుస్థాపన చేశారు. సుమారు రూ.37 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను చేపడుతున్నట్లు పేర్కొన్నారు.