KMM: తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉపాధి హామీ ఉద్యోగులు మధిర ఎంపీడీవో కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. గత మూడు నెలలుగా జీతాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.