JN: స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త తాటికొండ (బండల) రాజయ్య (55) గుండెపోటుతో శుక్రవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయన ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. రాజయ్య మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.