BHNG: యాదగిరిగుట్ట పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం బొమ్మలరామారం మండలం తుర్కపల్లి, ఆలేరు పట్టణానికి చెందిన 94 మంది లబ్ధిదారులకు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అర్వులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని అన్నారు.