HYD: కాంగ్రెస్ పార్టీ గెలుపు సరికొత్త సంక్షేమానికి పిలుపు అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జూబ్లీహిల్స్లో మంత్రులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి అన్ని విధాల మోసపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న పథకాలతో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమన్నారు.