ADB: యువత డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని మావల ఎస్సై విష్ణువర్ధన్ అన్నారు. భగత్ సింగ్ 95వ వర్ధంతిని పురస్కరించుకుని AIYF జిల్లా నాయకులు విష్ణువర్ధన్తో కలిసి గోడపత్రికను గురువారం ఆవిష్కరించారు. AIYF జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. మతాన్మోద ముక్త్ భారత్ లక్ష్యంగా యువత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు రవీందర్, సాయి తదితరులున్నారు.