MNCL: జన్నారం మండలంలో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో జన్నారం 108 కిషన్, పైలట్ రఫీక్ కు ఉత్తమ సేవా పురస్కారం అందజేశారు. ప్రజలకు అందించే సేవలతో సిబ్బందికి గుర్తింపు లభిస్తుందన్నారు