MDCL: మూసాపేట్ సర్కిల్లో కమిషనర్ శ్రీజన రిసోర్స్ పర్సన్స్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 17 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.3.25 కోట్ల రుణాలు మంజూరు చేశారు. టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
Tags :