SRD: సుప్రీంకోర్టు సీజేఐ పై దాడికి నిరసనగా సంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు మంగళవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాడి చేసిన న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐలు నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు సీజేఐ పై దాడి చేయడం సరికాదని చెప్పారు. దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.