SRCL: కలెక్టరేట్లో ఈనెల 25న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వకర్మ, ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం, ఫోర్మాలైజెసన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.