JGL: జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి గురువారం మెట్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్తో పనిచేస్తున్న ఓ స్కానింగ్ సెంటర్కు హెచ్చరిక నోటీసు జారీ చేసి, మూసివేయించారు.