NZB: జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడిగా నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఈనెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారని సంఘం ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శివారులోని పట్టణ మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుందన్నారు. మున్నూరుకాపు సంఘం సభ్యులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని వారు కోరారు.