భారత్‌ను ప్రేమించేవారంతా హిందువులేనని RSS చీఫ్ భాగవత్ అన్నారు. భారత్, హిందూ పర్యాయ పదాలని.. హిందూదేశంగా భారత్‌కు డిక్లరేషన్ అవసరం లేదని, నాగరికత, సంస్కృతులే దాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. RSSను ఒకరిని వ్యతిరేకించేందుకు లేదా హానీ చేసేందుకు స్థాపించలేదని.. భారత్‌ను విశ్వగురువుగా నిలిపేందుకు ఏర్పాటయ్యిందని స్పష్టంచేశారు.