SRD: జహీరాబాద్ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటలకు వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన సలహాలు సూచనలు నెంబర్ 9959226269 ఫోన్ చేయాలన్నారు.