SRCL: కార్తీక మాసం సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర సదన్ ఆవరణలో మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ప్రదర్శించిన పేరిణి శివతాండవ నృత్యం ఆకట్టుకుంది. కళాకారులు ప్రదర్శించిన ఆంద్రనాట్యం ఆలరించింది.