AP: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మావోయిస్టులపై అరెస్ట్‌లపై పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. కాగా కృష్ణా జిల్లా పెనమలూరులో 28 మంది, కాకినాడలో ఇద్దరు, ఏలూరులో 15, విజయవాడలో నలుగురు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకరు అరెస్ట్ అయ్యారు.