BDK: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరులో పర్యటించిన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) సువర్ణని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పలు గ్రామాల గిరిజన ప్రాంతాలు రహదారులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు విద్యా వైద్యం మార్కెట్ వంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.