SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. ఒక ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల మార్చ్ 1వ తేది నుంచి 31 వరకు పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు చేయరాదన్నారు.