JGL: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. ఆకుల శ్రీనివాస్ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారీ ఆకుల శ్రీనివాస్‌తో పాటు జిల్లా ఉపవైద్యాధికారి పాల్గొన్నారు.