HYD: సోషల్ మీడియాలో వస్తున్న “ఆరోగ్య భద్రత నిమ్స్ మాత్రమే” అనే ఆరోపణలు అవాస్తవమని వెల్ఫేర్ డీఎస్పీ కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. అధిక ఖర్చుతో కూడిన కొన్ని చికిత్సలు మాత్రం నిమ్స్ లో ఆరోగ్య భద్రత పథకం కింద పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటాయని డీఎస్పీ వివరించారు.