MNCL: దండేపల్లి మండలంలో ఓ కుటుంబం అందరూ ఎన్నికల బరిలో నిలిచారు. దండేపల్లి సర్పంచ్ అభ్యర్థిగా BRS బలపరిచిన అజ్మీర ప్రదీప్ నాయక్, 4వ వార్డ్ సభ్యురాలుగా అతని భార్య లలిత, 2వ వార్డు సభ్యుడుగా కుమారుడు దేవేందర్, 3వ వార్డు సభ్యురాలుగా కోడలు శారద బరిలో నిలిచారు. గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామం అభివృద్ధి జరగాలంటే తమను గెలిపించాలన్నారు