KMM: సింగరేణి మండలం టేకులగూడెం గ్రామపంచాయతీలో గత 25 ఏళ్లుగా ఎన్నికలు లేవు. గ్రామపంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు CPI ML ప్రజాపంథా సానుభూతిపరులే ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ CPI ML ప్రజాపంథా బలపర్చిన సర్పంచ్, 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.