ATP: డి.హిరేహాల్ మండలం ఎం. హనుమాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్ కుమారుడు మహేశ్ (8) గోడకూలి మీద పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.3వ తరగతి చదువుతున్న మహేశ్ మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ వెళ్లి తిరిగి వచ్చిన కాసేపటికి ఘటన చోటుచేసుకుంది.