TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సుమారు 100 ఎకరాల్లోని ప్రాంగణమంతా LED స్క్రీన్లను అందుబాటులోకి తెస్తున్నారు. ప్రధాన ప్రాంగణం ఎదుట 85 మీటర్ల వెడల్పుతో ఏర్పాటు చేసిన భారీ తెర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. HYD-శ్రీశైలం ప్రధాన రహదారి పొడవునా LED తెరలను ఏర్పాటు చేస్తున్నారు. 8 వేదికల్లో 3వేల టన్నుల సామర్థ్యంతో కూడిన ఏసీ యంత్రాలను అమర్చారు.