MBNR: బాలానగర్‌లోని 37 గ్రామపంచాయతీలకు 8 నామినేషన్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మొదటిరోజు సర్పంచ్ 22, వార్డు 56, రెండవ రోజు సర్పంచ్ 68, వార్డు 231, మూడవరోజు సర్పంచ్ 141, వార్డు 480 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మూడు రోజులు కలిపి సర్పంచ్ స్థానాలకు 231, వార్డు స్థానాలకు 767 నామినేషన్లు వేశారు.