BHPL: మొదటి విడత GP ఎన్నికల డ్యూటీలో ఉన్న సిబ్బంది ఈ నెల 6 నుంచి 8 వరకు MPDO కార్యాలయాల్లోని ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఇవాళ రేగొండ, మొగుళ్ళపల్లి, గణపురం, కొత్తపల్లి గోరి మండలాల రైతు వేదికల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి సిబ్బంది తప్పక హాజరు కావాలని ఆదేశించారు.