KDP: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంటలకు బీమా చేయించుకోవాలని లింగాల మండలం AO రమేష్ రైతులకు సూచించారు. శుక్రవారం రైతు సేవా కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించిన ఆయన, ఈ నెల 15వ తేదీలోపు పంటలకు బీమా చేసుకోవాలని తెలిపారు. రైతులు మూడు రకాల బీమా చేయించుకోవడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా పొందవచ్చని ఆయన వివరించారు.