ATP: బొమ్మనహాళ్ ఉంతకల్లు శివారులో జూదం ఆడుతున్న 10 మందిని ఎస్సై నబీరసూల్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ.17,200వేల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామంలో జూదానికి వ్యతిరేకంగా అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం ప్రజల్లో ఆందోళన కలిగించింది.