ATP: తుంగభద్ర డ్యామ్‌లోని గేట్ల మార్పు పనులు శనివారం ఉదయం పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. ఈ జలాశయం అనంతపురం జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందిస్తుంది. ఆధునిక గేట్లను బిగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనులను వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.