HYD: సెక్రటేరియట్ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్లిన సివిల్ ఇంజనీర్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. VRO, VRAల్లో ఇంటర్మీడియట్ చదివిన వారికి డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఇవ్వకుండా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, సివిల్ ఇంజినీర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.