KMM: సత్తుపల్లి పట్టణం గీతం కాలేజీ రోడ్లోని గాయత్రి బ్యాంక్ ఎటిఎం సెంటర్ను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి ప్రారంభించారు. అనంతరం విశ్వశాంతి పాఠశాలలో సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విద్యార్థులను అభినందించారు. ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.