KMR: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు కొంతకాలంగా విద్యార్థినులను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై విద్యార్థినులు ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే పూర్వవిద్యార్థులు సోమవారం ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు రాత పూర్వకంగా రాయాలి.