MBNR: రూరల్ సీఐ గాంధీ నాయక్‌ను ఉత్తమ సేవా పథకం వరించింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ ఈ అవార్డులను ప్రకటిస్తుంది. ప్రజాసేవలో చూపిన అంకితభావం, విధి నిర్వహణలో ప్రతిభకు గాను ఈ పతాకం అందించినట్టు సీఐ వెల్లడించారు. ఆయనతోపాటు మొత్తంగా జిల్లాలోని ఎనిమిది మంది పోలీసులు అధికారులకు సేవ పతాకం వరించింది.