MNCL: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో బెల్లంపల్లి మండలం కన్నాల రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. “ప్లాస్టిక్ రహిత పర్యావరణం-ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు నాంది” అనే సందేశంతో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.