BDK: కొత్తగూడెం పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. యుద్దాల వల్ల దేశంలో పెరిగిన నిత్యవసర వస్తువుల్లో భాగంగా గ్యాస్ ధరను తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని డిమాండ్ చేశారు.