MBNR: ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు , జూనియర్ రెసిడెంట్ల నియామకం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ఈ నెల 31న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.